(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 138

॥ శ్రీః ॥
3.138. అధ్యాయః 138
Mahabharata - Vana Parva - Chapter Topics
రైభ్యాశ్రమే తత్స్నుషాయాః పరావసుభార్యాయా దర్శనాజ్జాతకామేన యవక్రీతేన ఏకాంతే బలాత్కారేణ తదుపభోగః ॥ 1 ॥
రుదత్యాతయా నివేదితవృత్తాంతేన రౌభ్యేణ యవక్రీతహననాయ జ్జటాభ్యాం కృత్యారక్షసోః సర్జ్జనం ॥ 2 ॥
కృత్యయా రూపసంపదా సంమోహ్య కమండలుహరణఏ రాత్రసాభిద్రావితేన యవక్రీతేన స్వపితురగ్నిహోత్రగృహప్రవేశః ॥ 3 ॥
తదాఽంధేన ద్వారకశూద్రేణ నివారితస్య యవక్రీతస్య రాక్షసేన హననం ॥ 4 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-138-0x(2216)(21170)
చంక్రంయమాణః స తదా యవక్రీరకుతోభయః।
జగామ మాధవే మాసి రైభ్యాశ్రమపదం ప్రతి ॥ 3-138-1(21171)
స దదర్శాశ్రమే రంయే పుష్పతద్రుమభూషితే।
విచరంతీం స్నుషాం తస్య కిన్నరీమివ భారత ॥ 3-138-2(21172)
యవక్రీస్తామువాచేదముపతిష్ఠస్వ మామిని।
నిర్లజ్జో లజ్జయా యుక్తాం కామేన హృతచేతనః ॥ 3-138-3(21173)
సా తస్య శీలమాజ్ఞాయ తస్మాచ్ఛాపాచ్చ బిభ్యతీ।
తేజస్వితాం చ రైభ్యస్ తథేత్యుక్త్వా జగామ హ ॥ 3-138-4(21174)
తత ఏకాంతమానీయ లజ్జయామాస భారత।
ఆజగామ తదా రైభ్యః స్వమాశ్రమమరిందమ ॥ 3-138-5(21175)
రుదతీం చ స్నుషాం దృష్ట్వా భార్యామార్తా పరావసోః।
సాంత్వయఞ్శ్లక్ష్ణయా వాచా పర్యపృచ్ఛద్యుధిష్ఠిర ॥ 3-138-6(21176)
సా తస్మై సర్వమాచష్ట యవక్రీభాషితం శుభా।
ప్రత్యుక్తం చ యవక్రీతం ప్రేక్షాపూర్వం తథాఽఽత్మనా ॥ 3-138-7(21177)
శృణ్వానస్యైవ రైభ్యస్య యవక్రేస్తద్విచేష్టనం।
దహన్నివ తదా చేతః క్రోధః సమభవన్మహాన్ ॥ 3-138-8(21178)
స తదా మన్యునాఽఽవిష్టస్తపస్వీ కోపనో భృశం।
అవలుప్య జటామేకాం జుహావాగ్నౌ సుసంస్కృతే ॥ 3-138-9(21179)
తతః సమభవన్నారీ తస్యా రూపేణ సంమితా।
అవలుప్యాపరాం చాపి జుహావాగ్నౌ జటాం పునః ॥ 3-138-10(21180)
తతః సమభవద్రక్షో దీప్తాస్యం ఘోరదర్శనం।
అబ్రూతాం తౌ తదా రైభ్యం కిం కార్యం కరవామహే ॥ 3-138-11(21181)
తావబ్రవీదృషిః క్రుద్ధో యవక్రీర్వధ్యతామితి।
జగ్మతృస్తౌ తథేత్యుక్త్వా యవక్రీతజిఘాంసయా ॥ 3-138-12(21182)
తతస్తం సముపాస్థాయ కృత్యా సృష్టా మహాత్మనా।
కమండలుం జహారాస్య మోహయిత్వా తు భారత ॥ 3-138-13(21183)
ఉచ్ఛిష్టం తు యవక్రీతమపకృష్టకమండలుం।
తత ఉద్యతశూలః స రాక్షసః సముపాద్రవత్ ॥ 3-138-14(21184)
తమాద్రవంతం సంప్రేక్ష్య శూలహస్తం జిఘాంసయా।
యవక్రీః సహసోత్థాయ ప్రాద్రవద్యత్రవై సరః ॥ 3-138-15(21185)
జలహీనం సరో దృష్ట్వా యవక్రీస్త్వరితః పునః।
జగామ సరితః సర్వాస్తాశ్చాప్యాసన్విశోషితాః ॥ 3-138-16(21186)
స కాల్యమానో ఘోరేణ శూలహస్తేన రక్షసా।
అగ్నిహోత్రే పితుర్భీతః సహసా ప్రవివేశ హ ॥ 3-138-17(21187)
స వై ప్రవిశమానస్తు శుద్రేణాంధేన రక్షిణా।
నిగృహీతో బలాద్ద్వారి సోఽవాతిష్ఠత పార్థివ ॥ 3-138-18(21188)
నిగృహీతం తు శూద్రేణ యవక్రీతం స రాక్షసః।
తాడయామాస శూలేన స భిన్నహృదయోఽపతత్ ॥ 3-138-19(21189)
యవక్రీతం స హత్వా తు రాక్షసో రైభ్యమాగమత్।
అనుజ్ఞాతస్తు రైభ్యేణ తయా నార్యా సహావసత్ ॥ 3-138-20(21190)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి అష్టత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 138 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-138-5 ఏకాంతమున్నీయ మజ్జయామాసేతి ఝ. పాఠః।
తత్ర ఏకాంతం ఉన్నీయ ఏకాంతే కార్యం రతం సమాప్య మజ్జయామాస సంముద్రే ఇత్యర్థః ॥
3-138-7 ప్రత్యుక్తం ప్రత్యాఖ్యాతం। మదుపరి బలాత్కారం కృతవానిత్యుక్తవతీత్యర్థః ॥
3-138-10 నారీ కృత్యా ॥
3-138-17 కాల్యమానః సర్వతో నిషిధ్యమానః అగ్నిహోత్రే అగ్నిహోత్రశాలాయాం ॥
3-138-18 అవాతిష్ఠత బహిరేవ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.